ఈశాన్య పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 17 మంది మృతి

ఈశాన్య పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 17 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని కైబర్‌ పత్తుఖ్వా ఫ్రావిన్స్‌లో మతపరమైన శిక్షణ సంస్థ వెలుపల శుక్రవారం అత్యంత శక్తివంతమైన బాంబు పేలింది. రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ పేలుడు అరుక్‌జారు గిరిజన జిల్లాలోని కల్యయా ప్రాంతంలో జుమా బజార్‌లో చోటుచేసుకుంది.

Back to Top