ఇండియన్ స్కూల్ - నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఇండియన్ అంబాసిడర్
- November 23, 2018
మస్కట్: ఒమన్‌లో భారత రాయబారి మను మహావర్, ఇండియణ్ స్కూల్ అల్ ఘుబ్రాలో జరిగిన 48వ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 19న ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహావర్, టీచర్లు మరియు విద్యార్థులతో ముచ్చటించారు. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత మహావర్, భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటిదాకా ఇంద్రా మణి పాండే ఆ బాధ్యతల్లో కొనసాగారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







