అతి త్వరలో మవసలాత్ బస్ ట్రాకింగ్ యాప్
- November 26, 2018
మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ (మవసలాత్), బస్ కార్డ్స్ మరియు అప్లికేషన్‌ని అందుబాటులోకి తెచ్చేంందుకు ప్రయత్నిస్తోంది. ప్రయాణీకులు బస్‌లను ట్రాక్ చేయడానికి ఈ కార్డ్స్, అప్లికేషన్ ఉపయోగపడ్తాయి. వచ్చే ఏడాది అప్లికేషన్ లాంఛ్ అయ్యే అవకాశం వుంది. అప్లికేషన్‌తోపాటుగా స్మార్ట్ కార్డ్స్‌ని ఆఫర్ చేయడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. వినియోగదారులు, ఆయా స్మార్ట్ కార్డ్‌లను రీఛార్స్ చేసుకోవడం ద్వారా ఫేర్‌ని చెల్లించే అవకాశం వుంది. డిజిటల్ యుగంలో ఈ తరహా ప్రయత్నాలు ప్రయాణాన్ని మరింత సులభతరంగా మార్చుతాయని మవసలాత్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







