హెచ్-1బీ వీసా లాటరీ విధానంలో మరో మార్పు
- November 26, 2018
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల విషయంలో యూఎస్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో మార్పులు తేవాలని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్) భావిస్తుంది. విదేశాల నుండి ఉద్యోగులను నియమించుకోదలిచని కంపెనీలు వార్షిక లాటరీ కంటే ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే పూర్తిస్థాయి దరఖాస్తులను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పాలసీ విధానం వల్ల వీసా ప్రక్రియ మరింత విస్తృతం కానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







