మెక్సికో సరిహద్దుల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసిన అమెరికా
- November 26, 2018
లాస్ఏంజెల్స్: అమెరికా మెక్సికో సరిహద్దుల వెంట వున్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డియాగో, మెక్సికోలోని తిజువానా నగరాల మధ్య ట్రాఫిక్‌ను అమెరికా బోర్డర్ పోలీసులు ఆదివారం నాడు నిలిపివేశారు. అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ వేలాది మంది వలసవాసులు తిజువానా నగరంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరాలలో బస చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, మెక్సికో సరిహద్దుల వెంట కాలినడక రాకపోకలు కొనసాగించే మార్గంలో శాన్ యిసిడ్రో పోర్ట్ వద్ద ట్రాఫిక్‌ను సస్పెండ్ చేసినట్లు శాన్‌డియాగోలోని అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (సిబిపి) ట్విట్టర్లో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!