వైట్ హౌస్ లో క్రిస్మస్ సందడి

- November 27, 2018 , by Maagulf
వైట్ హౌస్ లో క్రిస్మస్ సందడి

వైట్ హౌస్ లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్‌ సమీపిస్తున్న వేళ ఈ ఏడాది కూడా ఎరుపు రంగు క్రిస్మస్‌ చెట్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాలతో శ్వేతసౌధాన్ని అలంకరించారు. తాజాగా ఈ వీడియోను అమెరికా ప్రథమ పౌరురాలు, ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ క్రిస్మస్‌ సెలవుల సమయంలో వైట్‌హౌస్‌ ఈ విధంగా కనిపిస్తోందంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com