అమెరికాలో గాంధీజీ 150వ జయంతి వేడుకలు

అమెరికాలో గాంధీజీ 150వ జయంతి వేడుకలు

అమెరికా వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో గాంధీజీ 150వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, భారత- అమెరికన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు గాంధీజీకి నివాళులర్పించారు.

 

Back to Top