16 ఖతార్ రోడ్స్‌పై మొబైల్ రాడార్స్ నిఘా
- November 30, 2018
ఖతార్:మొబైల్ రాడార్స్కి సంబంధించి తాజా సమాచారం ఏంటంటే, యూనివర్సిటీ స్ట్రీట్‌కి దులుగా అల్ వక్రా రోడ్డుపై మొబైల్ రాడార్స్‌ని ఏర్పాటు చేశారు. మొబైల్ రాడార్స్‌ని ఏర్పాటు చేసిన ప్రాంతాలు, రాడార్లు పసిగట్టే వేగానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. ఎయిర్ ఫోర్స్ స్ట్రీట్ - 100 కిమీ/హవర్, దుఖాన్ / షహ్నియా 120, షమాల్ హైవే 120, సల్వా రోడ్ 120, ఎఫ్ రింగ్ రోడ్ 100, అల్ దఫ్నా 80, అల్ వామ్ 80, అల్ వక్రా 80, అల్ రఫా 100, ది పెరల్ 80, మదినాత్ ఖలీఫా 80, అయిన్ ఖాలిద్ 80, మసీద్ 120, అబు హమార్ 100, హమాద్ పోర్ట్ 80, అల్ మజ్రౌవా 120 కిలోమీటర్స్ పర్ అవర్. రోడ్ సేఫ్టీ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సీట్ బెల్ట్ ఉల్లంఘనల్నీ, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ ఓవర్‌టేకింగ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడటం వంటి ఉల్లంఘనల్ని ఈ రాడార్లు గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..