మస్కట్‌లో ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్ తరంగిణి
- November 30, 2018
మస్కట్:భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తరంగిణి నౌక, సుల్తాన్ కబూస్ పోర్ట్‌లో కొలువుదీరింది. ఒమన్ యాచ్ట్ జీనత్ అల్ బహార్ పక్కనే ఐఎన్ఎస్ తరంగిణిని నిలిపారు. ఇండియన్ ఏషన్ నేవల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లో ఈ రెండు నౌకలు పాల్గొననున్నాయి. ఇండియన్ ఓసియన్ రీజియన్‌లోని దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం ఈ నావల్ ఎక్సర్‌సైజ్‌ని నిర్వహిస్తున్నారు. జీనత్ అల్ బహార్, సుల్తానేట్ తరఫున రిప్రెజెంట్ చేసేందుకు కోచికి గతంలో వెళ్ళింది. తిరిగి మస్కట్‌కి ఐఎన్ఎస్ తరంగిణితో కలిసి వచ్చింది. మస్కట్‌లో ఐఎన్ఎస్ తరంగిణి రెండు రోజులపాటు వుంటుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్