220 మంది రీసెర్చర్స్ తొలగింపు
- December 01, 2018
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ 220 మంది రీసెర్చ్ స్కాలర్స్‌ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మరియు సైకలాజికల్ రీసెర్చర్స్ ఈ ఏడాది చివరి నాటికి టెర్మినేట్ అవుతారని సమాచారమ్. ఈ మేరకు 220 మంది రీసెర్చర్స్తో కూడిన ఓ లిస్ట్ ప్రచారంలోకి వచ్చింది. అయితే సోషల్ మరియు సైకలాజికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫైసల్ అల్ ఒస్తాజ్ మాట్లాడుతూ, లిస్ట్‌లో కొన్ని తప్పులు వున్నాయనీ, ప్రచారంలో వున్న నెంబర్ సగానికి తగ్గే అవకావం వుందని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..