ఖతార్ నుంచి ఇల్లీగల్ ఫండ్స్: ఇద్దరి అరెస్ట్
- December 01, 2018
ఖతార్:ఖతారీ మినిస్టర్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ థని నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇద్దరు బహ్రెయినీ జాతీయులు అక్రమంగా నిధులు పొందుతున్నట్లు అభియోగాలు రావడంతో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. విచారణలో నిందితుడు, పలు సందర్భాల్లో ఖతార్‌కి వెళ్ళాడనీ, ఫండ్స్‌ని పొందేందుకే అక్కడికి వెళ్ళాడని విచారణలో తేలింది. పార్లమెంటు ఎన్నికల కోసం మరో నిందితుడు ఖతార్ నుంచి వచ్చిన నిధుల్ని ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఫోన్ కాల్స్ రికార్డ్ కంట్రోల్ మరియు రికార్డ్ చేసేందుకు న్యాయస్థానం అనుమతిచింది. ఈ నేపథ్యంలో నిందితుల్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12,000 బహ్రెఇయనీ దినార్స్ అలాగే 5000 ఖతారీ రియాల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..