ఖతార్ పౌరుల కిడ్నాప్: అరబ్ పార్లమెంట్ ఖండన
- December 23, 2015
అరబ్ పార్లమెంటు ఇరాక్‌లోని ఖతార్ పౌరుల కిడ్నాప్‌ని తీవ్రంగా ఖండించింది. ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ మహమ్మద్ అల్ జర్వాన్, ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాక్‌లో ఖతార్ పౌరుల్ని అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. అల్ జర్వాన్, ఖతార్ పౌరుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వాన్ని కోరారు. ఖతార్, ఇరాక్ ప్రభుత్వాలు ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఉగ్రవాదాన్ని ఎవరూ సహించరాదని, ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతి దేశం కృషి చేయాలని అల్ జర్వాన్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







