తెలంగాణ:రేపు, ఎల్లుండి ఎన్నికల సెలవులు
- December 05, 2018
తెలంగాణ పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో.. గురువారం సెలవుగా ప్రకటించారు అధికారులు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో పోలింగ్ దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.
ఓటర్ కార్డు లేదని ఎవరూ పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు కార్డులు లేకున్నా ప్రజలు ఓటు వేయొచ్చు. 12 రకాల ఇతర ఫొటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు పాస్‌బుక్, పోస్టాఫీస్ ఖాతా పుస్తకం, పాన్‌కార్డు, తదిరత కార్డులు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







