జూలై 4 నుండి తానా మహాసభలు
- December 06, 2018
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు జూలై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ నగరంలో జరగబోతున్నాయి. ఈసందర్భంగా తానా నవలల పోటి నిర్వహిస్తున్నది. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యక్రమ నిర్వాహకుల జంపాల చౌదరి, ప్రచురణల కమిటి అధ్యక్షుడ చంద్ర కన్నెగంటి ఒక ప్రకటన విడుదల చేశారు. తానా నవలల పోటిలకు రచనలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రచనలు పంపించేందుకు చివరి తేది 2019, మార్చి 30 వరకు పంపించాలని కోరారు. ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. రచనలను అక్షర క్రియేటర్స్, ఎజి2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదరాబాద్500029 కు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 98493 10560, 04023244088 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







