శ్రీవారి నీడన APNRT కో-ఆర్డినేటర్ల అన్నదానం
- December 08, 2018
తిరుపతి:తిరుపతిలో APNRT యూ.ఏ.ఈ కో-ఆర్డినేటర్లు ముక్కు తులసి కుమార్, కామచర్ల నిరంజన్ ఆధ్వర్యంలో 800 మందికి పైగా అన్నదానం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్(తుడా చైర్మన్) మరియు APNRT నుంచి బుచ్చి రామ్ ప్రసాద్(చీఫ్ కో-ఆర్డినేటర్),గుంటుపల్లి జయ్ కుమార్(యూరప్ ఆపరేషన్స్ హెడ్),ములకల సుబ్బా రాయుడు(ఎగ్జిక్యూటివ్ మెంబర్)తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







