700 మంది ఇన్మేట్స్కి క్షమాభిక్ష
- December 08, 2018
కువైట్ సిటీ: రిఫార్మ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ, మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జాబి, 600 నుంచి 700 మంది కువైటీ మరియు వలస ఇన్మేట్స్కి ఈ ఏడాది అమ్నెస్టీ లభించే అవకాశం వుందని చెప్పారు. 'అవర్ హ్యాండి వర్క్స్' పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌక్ షర్క్లో జరిగిన కార్యక్రమంలో ఫరాజ్ అల్ జాబి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్మేట్స్ కోసం ప్రిజన్లో అప్లయిడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇన్మేట్స్కి రా మెటీరియల్ని సప్లయ్ చేస్తుందనీ, తద్వారా వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి వీలవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







