హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం
- December 08, 2018
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కైతలపూర్ డంపింగ్ యార్డు సమీపంలో కాలిన మృతదేహం ఒకటి కలకలం రేపింది. మృతుడు శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. అతని తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తేల్చారు. బోరబండ రాధాకృష్ణనగర్కు చెందిన శ్రీనివాస్‌ను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతను ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







