ఇటలీ:నైట్‌క్ల‌బ్‌లో తొక్కిసలాట‌.. 6మంది మృతి

- December 08, 2018 , by Maagulf
ఇటలీ:నైట్‌క్ల‌బ్‌లో తొక్కిసలాట‌.. 6మంది మృతి

అంకోనా:ఇట‌లీలోని ఓ నైట్‌క్ల‌బ్‌లో తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెందారు. మ‌రో 100 మంది గాయ‌ప‌డ్డారు. తూర్పు తీరప్రాంత‌ న‌గ‌ర‌మైన అంకోనా స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. క్ల‌బ్ లోప‌ల పెప్ప‌ర్ స్ప్రే చ‌ల్ల‌డం వ‌ల్ల జ‌నం ఆందోళ‌న‌కు గురైన‌ట్లు తెలుస్తుంది. క్ల‌బ్‌లో జ‌నం కిక్కిరిసి ఉండ‌డంతో.. చాలా వ‌ర‌కు జ‌నం గాయ‌ప‌డ్డ‌ట్లు అర్థ‌మ‌వుతోంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com