పారిస్‌లో ఆగని ఆందోళనలు.. ఈఫిల్ టవర్ మూసివేత..
- December 08, 2018
పారిస్‌లో ఆందోళనలు ఆగడం లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్ సిటీ…రణరంగంగా మారింది. పారిస్‌లో టూరిస్టులు కాదు..ఇప్పుడు ఎటూ చూసిన ఆందోళనలే దర్శనమిస్తున్నాయి. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు రోడ్లెక్కారు. గత నాలుగు వారాలుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పారిస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈఫిల్ టవర్ మూసివేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







