రియాద్ ఖాలిద్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్ ప్రారంభం
- December 11, 2018
జెడ్డా: సౌదీ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్, మినిస్టర్ నబిల్ అల్ అమౌది రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త ప్రైవేట్ ఏవియేషన్ టెర్మినల్‌ని ప్రారంభించారు. ప్రిన్స్ అబ్దెల్ అజీజ్ బిన్ టర్కి అల్ ఫైసల్ (జనరల్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్ ఛైర్మన్), అబ్దుల్ హకిమ్ అల్ తమిమి (సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఛైర్మన్) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రియాద్ ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సిఇఓ మన్సూర్ అల్ మన్సూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రియాద్ ఎయిర్ పోర్ట్స్ నిర్మించిన ఈ టెర్మినల్, 3000 చదరపు మీటర్ల వైశాల్యంలో రూపొందింది. ప్రతి గంటకి 100 మంది ప్రయాణీకులకు సేవలందించే విధంగా దీన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







