సిగరెట్ బట్స్ విసిరితే 5 కువైట్ దినార్స్ జరీమానా
- December 11, 2018
కువైట్ సిటీ: రోడ్డుపై సిగరెట్ బట్స్ విసిరివేయడం, ఉమ్మి వేయడం వంటి చర్యలకు పాల్పడితే 5 కువైటీ దినార్స్ జరీమానా విధించనున్నారు. పబ్లిక్ శానిటేషన్ మరియు రోడ్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ - కువైట్ మునిసిపాలిటీ బ్రాంచ్ - హవాలీ గవ్నరేట్ డాక్టర్ సాద్ అల్ జిల్లావి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ నుంచి వాటర్ లీకేజీ అయితే కమర్షియల్ షాప్స్‌కి 300 కువైటీ దినార్స్ జరీమానా విధిస్తారు. రికాన్సిలియేషన్ ఆర్డర్ ఫీజుని 100 కువైటీ దినార్స్‌కి పెంచారు. ఇదిలా వుంటే, కువైట్ మునిసిపాలిటీ 89 క్యాంప్స్‌ని తొలగించడం జరిగింది. గ్రేస్ పీరియడ్ ముగియడంతో కంట్రీ సౌత్ సైడ్‌లో వున్న వీటిని తొలగించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







