తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
- December 12, 2018
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కె.చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా శాసనసభ ఎన్ని కల్లో అద్భుత విజయం సొంతం చేసుకున్న టీఆర్ఎస్, ఇవాళ తెలంగాణ భవన్లో సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శాసనసభాపక్షనేతగా కేసీఆర్ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







