ఎన్టీఆర్ బయోపిక్.. ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్స్ ఫిక్స్
- December 13, 2018విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథతో.. నటసింహం బాలకృష్ణ చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’. ఈ మూవీ రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ సంక్రాంతి బరిలో దిగుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకి ట్రైలర్ మరియు ఆడియో రిలీజ్ డేట్స్‌ని మూవీ యూనిట్ ప్రకటించింది.
డిసెంబర్ 16న ఈ మూవీ ట్రైలర్‌ను, అలాగే డిసెంబర్ 21న ఆడియోను రిలీజ్ చేయనున్నారు. నిమ్మకూరులో ఈ ఆడియో ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేయటానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీ కోసం అభిమానులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు