ఆకట్టుకున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ విన్యాసాలు

- December 15, 2018 , by Maagulf
ఆకట్టుకున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ విన్యాసాలు

హైదరాబాద్:దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో 139వ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు. ఫైట్‌ కాడెడ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 2 వందల మంది విద్యార్ధులకు మెడల్స్‌ అందజేశారు బిపిన్‌ రావత్‌. పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ సందర్భంగా నిర్వహించిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com