కరుణానిధి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రముఖులు
- December 16, 2018
డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ ఇవాళ జరగనుంది. చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాదురై విగ్రహంతోపాటు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ యాదవ్, శరద్ పవార్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలు, సినీ, పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలందాయి. ఇక.. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌ను కూడా ఆహ్వానించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







