జనవరి నుండి ష్రింపింగ్పై బ్యాన్
- December 17, 2018
కువైట్ సిటీ: డైరెక్టర్ ఆఫ& ది పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ యూసఫ్, ష్రింప్ ఫిషింగ్పై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కువైటీ ట్రాలర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్లోనూ ష్రింప్ ఫిషింగ్ చేయకూడదు. ఈ సమయంలో ష్రింప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నిషిధం. జులై 31తో ఈ బ్యాన్ ముగుస్తుంది. అయితే తాజా మరియు ఫ్రోజెన్ ష్రింప్స్ని షువైఖ్ పోర్ట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రం అనుమతి వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..