సుష్మాస్వరాజ్ ను సాయం అర్ధించిన హైదరాబాద్ మహిళ
- December 18, 2018
హైదరాబాద్: సయ్యద ఆసిఫ్ 3నెలలుగా రియాద్‌లోని మలాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే తన భర్త పొట్టకూటికోసం విదేశాలకు వెళ్లి అక్కడ శిక్షను అనుభవిస్తున్నాడని తన భర్త కేసును త్వరగా విచారించేలా చర్యలు తీసుకుని, అతన్ని స్వదేశానికి రప్పించాలని పాతబస్తీలోని ఓ మహిళ కేంద్ర మంత్రి సుష్యాస్వరాజ్‌ను కోరింది. తనకూ, తనపిల్లలకు అతను తప్ప ఎలాంటి జీవనాధారం లేదని, అతని భార్య సల్మాబేగం ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్‌ను ఆశ్రయించింది. ఆయన విదేశాంగశాఖ మంత్రికి పూర్తి వివరాలు తెలుపుతూ బాధితుడి కేసు త్వరితగతిన విచారణ చేపట్టేందుకు, అక్కడి రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







