దోహా లో ముగిసిన క్రికెట్ పోటీలు..
- December 19, 2018
దోహా:దోహా లో ఘనంగా ముగిసిన తెలంగాణ గల్ఫ్ సమితి ప్రీమియం లీగ్ 4.గత 3 వారాలుగా జరుగుతున్న క్రికెట్ పోటీల లో ఈ రోజు కతర్ నేషనల్ డే సందర్బంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది.
ఈ మ్యాచ్ లో దోహర్ వారియర్స్ తో జయశంకర్ టీం తలపడగ ..దోహా వారియర్స్ విజయం సాధించి TGS TPL 4 కప్పు కైవసం చేసుకుంది.
ఇట్టి కార్యక్రమానికి ICBF VicePresident, బాబు రాజన్ ..ICC Genaral secaretry మహేష్ గౌడ , కన్నడ సంఘము ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, TKS_President హరీష్ రెడ్డి , పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గద్దె మరియు QPL టౌర్నమేట్ వారు అతిధులుగా పాల్గొన్నారు.
విజయం పొందిన జట్టుకు అభినందనలు తెలిపారు.అనంతరం మన తెలంగాణ వంటకాలు తో ఆటగాళ్లకు,ప్రేక్షకులకు,అతిధులకి విందు బోజనమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ సభ్యులందరు కలసి కట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!