ఆర్బీఐలో ఉద్యోగావకాశాలు
- December 20, 2018రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ గ్రేడ్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 8 జనవరి 2019.
సంస్థ పేరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 61
పోస్టు పేరు : ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 8 జనవరి 2019
విద్యార్హతలు: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు
వయస్సు : 1 డిసెంబర్ 2018 నాటికి 25 నుంచి 35 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.100/-
ఎంపిక విధానం: ప్రాథమిక స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం :19 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 8 జనవరి 2019
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..