ఎన్నారై భర్త పైశాచికత్వం తట్టుకోలేక..
- December 20, 2018
మరో ఎన్నారై భర్త తన పైశాచికత్వాన్ని చూయించాడు. తన భార్య ఆత్మహత్యకు కారణం అయ్యాడు.సికింద్రాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో వీఆర్ఓ గా పనిచేస్తున్న నాగమణికి మాణిక్కేశ్వర్ నగర్ ప్రాంతానికి చెందిన ఎన్నారై మారుతితో 2014లొ వివాహం జరిగింది.ఎన్నారై కావడంతో కట్నకానుకలు ఎక్కువగానే అడిగి తీసుకున్నారు.వీరికి మూడు సంవత్సరాల బాబు వున్నాడు.
గత కొంతకాలంగా నాగమణి మీద అనుమానంతో భర్త అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధించటం మొదలు పెట్టారు. నాగమణి కొడుక్కి అవసరమైన ఆపరేషన్ కూడా భర్త చేయించటానికి నిరాకరంచడంతో ఆమె తట్టుకోలేక పోయింది. భార్య భర్తల మధ్య గొడవలు పెరిగాయి.ఈ నేపధ్యంలో గత మూడు రోజుల క్రితం హార్పిక్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సికింద్రాఆద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.దీంతో నాగమణి బంధువుల ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







