'సైరా' లో తమన్నా.!
- December 21, 2018
చిరంజీవి- నయనతార- తమన్నా కాంబోలో రానున్న ఫిల్మ్ 'సైరా నరసింహారెడ్డి'. శుక్రవారం తమన్నా పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్. లుక్‌లో తమన్నా యువరాణిలా అందంగా వుంది. ఆమె రోల్‌కి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. నరసింహారెడ్డి వైఫ్ సిద్ధమ్మగా నయనతార కనిపిస్తుంది. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, బ్రహ్మాజీ, హుమాఖురేషి, నాజర్ వంటి నటులు మిగతాపాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా దీన్ని
తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!