వినూత్నంగా వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు
- December 21, 2018
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సౌతాఫిక్రాలో ఓ అభిమాని జననేతపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు.
గురజాల మాజీ శాసన సభ్యుడు కొత్త వెంకటేశ్వర్లు మనమడు కొత్త రామకృష్ణ సౌతాఫ్రికాలో ఉంటున్నారు. వైఎస్ జగన్పై ఎప్పుడు తన అభిమానాన్ని చాటుకునే రామకృష్ణ ఈ సారి జననేతకు తనదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని భావించారు. అందుకోసం స్కై డైవ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ ఫొటోతో 11 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి.. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు