షార్టెస్ట్‌ డే ఆఫ్‌ ది ఇయర్‌

- December 22, 2018 , by Maagulf
షార్టెస్ట్‌ డే ఆఫ్‌ ది ఇయర్‌

యూ.ఏ.ఈ:డిసెంబర్‌ 22వ తేదీని షార్టెస్ట్‌ డేగా అభివర్ణించారు అరబ్‌ యూనియన్‌ - స్పేస్‌ అండ్‌ ఆస్ట్రానమీ సైన్సెస్‌ (ఎయుఎఎస్‌) మెంబర్‌ ఇబ్రహీమహ అల్‌ జర్వాన్‌. సదరన్‌ హెమీస్పియర్‌లో ట్రాపిక్‌ ఆఫ్‌ కాప్రికార్న్‌ వైపుగా సూర్యుడి గమనం వుంటుందనీ, ఈ కారణంగా షార్టెస్ట్‌ డేగా డిసెంబర్‌ 22ని గుర్తించామని తెలిపారు. అల్‌ జర్వాన్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 20, 21, 22 లేదా 23 తేదీలల్లో లాంగెస్ట్‌ మిడ్‌నైట్‌ ఏరియా (నార్త్‌ పోల్‌) వుంటుందని అన్నారఱ. ఈ సమయంలో నార్త్‌ ఆఫ్‌ ది ఆర్కిటిక్‌ సర్కిల్‌ నుంచి నార్త్‌ పోల్‌ వైపు డైరెక్ట్‌ సన్‌లైన్‌ వుండదు. నవంబర్‌ హెమీస్పియర్‌లో ఈ రోజు డేలైట్‌ అతి తక్కువ గంటలు మాత్రమే వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com