జనవరి మొదటి వారంలో "రణరంగం" విడుదల
- December 23, 2018
ఎ ఆర్ సి ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "రణరంగం".ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి మొదటి వారంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.ఆర్.శీనురాజ్ మాట్లాడుతూ "ఇదొక అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రం.అల్లు అర్జున్ "హ్యాపీ" చిత్రంలో నటించిన కిషోర్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించాడు.ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.అన్ని హంగులతో ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నాం" అన్నారు. కిషోర్,యజ్ఞాశెట్టి నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఇళయరాజా,మాటలు:మల్లూరి కట్, ఎడిటర్:సురేష్, కెమెరా:జెమిన్, పాటలు:వెన్నిలకంటి, నిర్మాత:ఎ.ఆర్.శీనురాజ్,దర్శకత్వం: శరణ్ .కె.అద్వైతన్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







