మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం
- December 25, 2018
ఏపీ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి 3 రోజులపాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆయనకు సింగపూర్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ 6వ అధ్యక్షుడైన ఎస్‌ఆర్ నాథన్ సేవల్ని స్మరిస్తూ ఇచ్చే ఫెలోషిప్‌ను ఈసారి లోకేష్‌కి ప్రదానం చేస్తున్నారు. దీన్ని అందుకునేందుకు రావాలంటూ లోకేష్‌కు..
సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ నుంచి ఆహ్వానం అందింది. సంవత్సరం పాటు నారా లోకేష్‌కి ఎస్‌ఆర్ నాథన్ ఫెలోషిప్ ఉంటుంది. అటుఈ పర్యటనలో పలువురు సింగపూర్ మంత్రులతో సమావేశం కానున్న లోకేష్.. అమరావతి నిర్మాణం సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







