క్రిస్మస్ వేడుకల్లో రజని,ధనుష్
- December 27, 2018
వరుస ప్లాప్స్ తో ఇబ్బంది లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు 2.0 ఊపిరి పోసినట్లు అయ్యింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు కనపరుస్తుంది. ప్రస్తుతం పెట్టా తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రజనీ..తాజాగా క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం ఫ్యామిలీ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే క్రిస్మస్ వేడుకలను ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. రీసెంట్‌గా మారి2 అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ తన ట్విట్టర్‌లో హ్యపీ హాలీడేస్ అనే కామెంట్ పెట్టి తన మామ రజనీకాంత్‌తో దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఇందులో రజనీకాంత్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండగా, ధనుష్ డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







