ఫేక్ కాప్ దోపిడీ: బాధితుడు ఇండియన్
- December 28, 2018
కువైట్ సిటీ: ఓ వ్యక్తి సీఐడీ అధికారిగా చెప్పుకుని దోపిడీకి పాల్పడినట్లు భారత వలసదారుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్ వీల్ డ్రైవ్ వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి, తన ఐడీ కార్డుని చూపించమన్నారనీ, ఆ సమయంలో తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నానని చెప్పారు. తాను ఐడీ చూపించగా, దాన్ని లాక్కున్న అధికారి రూపంలోని వ్యక్తి, తనవద్దనున్న 380 కువైటీ దినార్స్ దోచుకుని పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదయ్యింది. నిందితుడి కోసం అన్వేషిస్తున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..