రజనీకాంత్ 'పెట్టా' ట్రైలర్
- December 28, 2018
రజనీకాంత్- త్రిష- సిమ్రాన్ కాంబోలో రానున్న మూవీ 'పెట్టా'. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. దీనికి సంబంధించి అన్నిపనులు పూర్తికావడంతో శుక్రవారం రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. డార్జిలింగ్, సిమ్లా, యూపీలో తెరకెక్కించిన సన్నివేశాలు బాగున్నాయి.
రజనీకాంత్ కాలేజీ వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. కానీ, ట్రైలర్‌లో వార్డెన్‌గా మాత్రమే దర్శనమిచ్చాడు. ఆయన స్టయిల్స్ గురించి చెప్పనక్కర్లేదు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను వచ్చేనెల ఫస్ట్ వీక్‌లో జరగనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!