దుబాయ్-ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- December 28, 2018
దుబాయ్:ప్రవాసాంద్రుల క్రిస్మస్ వేడుకలు ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వడిసెలేరు బేబీ ఆతిధిగా హాజరయ్యరు. ఆమె గాత్రంతో అందరిని అలరించారు.ఈ సందర్భంగా ఆమె గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్ లు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..