వెల్స్‌, ఫలాజ్‌ సిస్టమ్‌పై అవేర్‌నెస్‌: 'వాక్‌' నిర్వహించిన మునిసిపాలిటీ

- December 29, 2018 , by Maagulf
వెల్స్‌, ఫలాజ్‌ సిస్టమ్‌పై అవేర్‌నెస్‌: 'వాక్‌' నిర్వహించిన మునిసిపాలిటీ

మస్కట్‌: మునిసిపాలిటీ ఆఫ్‌ దహిరా, వెల్స్‌ మరియు ఫలాజ్‌ సిస్టమ్‌కి సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించేందుకోసం ఓ 'వాక్‌' నిర్వహించింది. ఈ అవేర్‌నెస్‌ వాక్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 18 కిలోమీటర్ల మేర ఈ వాక్‌ జరిగింది. 500 మందికి పైగా ప్రజలు ఈ వాక్‌లో పాల్గొనడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com