వ్యాట్ ఛార్జ్: స్కూల్ అడ్మినిస్ట్రేషన్ క్షమాపణ
- December 29, 2018
బహ్రెయిన్: కింగ్డమ్లో ఓ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ, తమ సేవలకుగాను వ్యాట్ని ఛార్జ్ చేసిన దరిమిలా, క్షమాపణ చెప్పింది. సదరు స్కూల్ ఛార్జ్ చేసిన వ్యాట్‌పై పబ్లిక్ అండ్ అథారిటీస్ స్కూటినీ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎడ్యుకేషనల్ సర్వీసులు - వ్యాట్ అంశంపై సరైన అవగాహన లేకనే స్కూల్ తమ సేవలపై వ్యాట్ని ఛార్జ్ చేసిందని స్కూల్ వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియాలో ఈ వ్యాట్‌పై చర్చ జరగడంతో, మినిస్ట్రీ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్‌కి సదరు స్కూల్ క్షమాపణ చెబుతూ లేఖ రాసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..