రాహుల్ గాంధీ దుబాయ్ పర్యటన అప్డేట్
- January 02, 2019
దుబాయ్: భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రసంగించనున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు దేశానికి విచ్చేస్తోన్న విషయం తెలిసిందే.నూతన సంవత్సరం సంధర్భంగా ఫ్లోరా క్రీక్ పార్క్ హోటల్ లో గత రాత్రి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మేన్ చాందీ మరియు భారత కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీ హిమాన్షు వ్యాస్ తెలుగు వారిని కలుసుకుని గ్రీటింగ్స్ తెలిపారు.ఇరువురు రాహుల్ గాంధీ బహిరంగ సభ ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమములో తెలుగు రాష్ట్రాలకు సమన్వయకర్తగా ఎస్.వీ. రెడ్డి (TPCC NRI CELL CONVINER UAE) మరియు సంతోష్,మారుతి, కె.వీ.రెడ్డి, కార్తిక్, శ్రీధర్, గోవర్ధన్ కో-ఆర్డినేషన్ కమిటీ మెంబర్లు పలువురు ప్ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







