కొత్త ఏడాది తొలి 12 గంటల్లో 8 జననాలు
- January 03, 2019
బహ్రెయిన్: కొత్త ఏడాది తొలి 12 గంటల్లో 12 జననాలు చోటు చేసుకున్నట్లు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి) వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇందులో ఐదుగురు మగ బిడ్డలు కాగా, ముగ్గురు ఆడ పిల్లలు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కొత్త ఏడాదిలో జన్మించిన పిల్లల తల్లిదండ్రులకు విషెస్ కూడా అందజేయడం జరిగింది. మినిస్ట్రీ రికార్డుల ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తొలి నిమిషంలోనే ఓ బిడ్డ జన్మించడం జరిగింది. జైనబ్ ఇస్సా, 3.1 కిలోల బరువున్న చిన్నారికి జన్మనివ్వడం జరిగింది. రెండో చిన్నారి 2.9 కిలోల బరువుతో జన్మించగా, మూడో చిన్నారి 2.8 కిలోల బరువున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..