భర్తకు మాత్రమే కనిపించే చోట కలర్స్ స్వాతి టాటూ..
- January 03, 2019
కలర్స్ స్వాతి..అతి చిన్న వయసులో బుల్లి తెరమీదకు వచ్చి అతి తక్కువ కాలంలోనే అందరు మెచ్చే యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అంతే తొందరగా సినిమాలు చేసి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. పెళ్లి తరువాత భర్తతో కలిసి ఇండోనేషియాలో జీవిస్తుంది. అయితే ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని ఒడిసి పట్టుకున్న టీవీ9 కొత్త సంవత్సరం రోజు ఒక బోల్డ్ ఇంటర్వూ తీసుకుంది. కలర్స్ స్వాతి కూడా మునుపెన్నడూ లేని విధంగా ఇంటర్వూ ఇచ్చింది. స్మిమ్ సూట్ లో హల్ చల్ చేసింది.
ఈసందర్బంగా కలర్స్ స్వాతి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తనకి టాటులంటే ఎంతో ఇష్టమని చెప్పిన స్వాతి.. వాటిని తన భర్తకు మాత్రమే కనిపించి మిగతా వారికి కనిపించని ప్లేస్ లో వేయించుకుంటానని చెప్పింది. అది తన భర్తకు స్పెషల్ గా గుర్తుండే, గుర్తుగా వేయించుకుంటున్నట్లుగా తెలిపింది. తెలుగింటి అమ్మాయిలా కనిపించే స్వాతి..ఇంత బోల్డ్ గా చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







