దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం - ఎయిర్‌వింగ్స్
- January 05, 2019
బాహ్యా ప్రాంతంలో ముఖ్య నేతలు, ఈవెంట్లకు ఎయిర్ కండీషనింగ్ సేవలందించే ఎయిర్‌వింగ్స్ నూతన టెక్నలాజీ ఉత్పాదనలను అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఎయిర్‌వింగ్స్ సిఎండి వెంకటే శ్వర్ మీడియాతో మాట్లాడుతూ తాము అందు బాటులోకి తెచ్చిన ఎసిలు సులభంగా ఏర్పాటు చేయడానికి వీలుంటుందన్నారు. తాము జనాభా హుళ్యం కలిగిన వివిఐపి సభలు, కార్పొరేట్ ఈవెంట్స్, ప్రదర్శనలు, వివాహాలకు రూప్‌టాప్ ఎసిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎక్కువగా దక్షిణాదిలోనే ఈ సేవలు అందిస్తు న్నామన్నారు. దేశ వ్యాప్త విస్తరణకు రూ.7 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నామన్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీ పద్దతిని ఎంచుకోవాలని చూస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..