బోడౌన్ షాట్: ఒకరి అరెస్ట్
- January 05, 2019కువైట్ సిటీ: పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు జహ్రాలో. ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ఎదురుగా వున్న బెడౌన్లో షూటింగ్ జరగగా పోలీసులు సమాచారం అందుకుని, అక్కడికి చేరుకుని ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పగించామనీ, నిందితుడు షూటింగ్‌కి పాల్పడటానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన గురించి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జహ్రా హాస్పిటల్లో బాధితుడికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..