భారతీయ దివ్యాంగ బాలల ప్రదర్శనకు రంగం సిద్ధం
- January 09, 2019
భారతదేశం నుంచి పలువురు దివ్యాంగ బాలలు, బహ్రెయిన్‌కి చేరుకున్నారు. బహ్రెయిన్ చాప్టర్ ఆఫ్ తనాల్ నిర్వహణలో జరగనున్న ఈవెంట్‌లో ఈ దివ్యాంగ బాలలు తమ టాలెంట్స్‌ని ప్రదర్శించబోతున్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో బాలలకు నిర్వాహకుల నుంచి ఘన స్వాగతం లభించింది. థనాల్ స్మైల్ స్పెషల్ స్కూల్, కోజికోడ్ నుంచి 20 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహ్రెయిన్‌కి చేరుకున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు పలు ప్రాంతాల్లో ఈ బాలలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. థనాల్ వీడు ఓల్డేజ్ హోమ్ నుంచి నలుగురు రెసిడెంట్స్, స్పెషల్ స్కూల్ టీచర్స్ కూడా బహ్రెయిన్‌కి చేరుకున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







