RBI లో జూనియర్ ఇంజనీరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- January 09, 2019
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 27 జనవరి 2019.
సంస్థ పేరు: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టు పేరు: జూనియర్ ఇంజనీర్(సివిల్ & ఎలక్ట్రికల్)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ: 27 జనవరి 2019
విద్యార్హతలు:
జూనియర్ ఇంజనీర్ సివిల్: 65 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా 55 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ
జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్: 65 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా 55 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు: 1 జనవరి 2019 నాటికి 20 నుంచి 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 21,400/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 450/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.50/-
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, భాషా ప్రావీణ్యతపై పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 7 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 27 జనవరి 2019
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/D6orVz?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్