ఇల్లీగల్ ఎంట్రీ: 64 మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- January 09, 2019
మస్కట్: మొత్తం 64 మంది మైగ్రెంట్స్‌ని డిపోర్ట్ చేయడం జరిగింది. అక్రమంగా వీరు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. డిపోర్టేషన్కి గురైనవారంతా ఆసియా జాతీయులే. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్టేషన్ చేయడం జరిగింది. అయితే, ఏ దేశానికి చెందినవారిని డిపోర్టేషన్ చేశారన్నదానిపై స్పష్టత లేదు. జ్యుడీషియల్ అథారిటీస్, వీరిని అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు గుర్తించి, డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశించడంతో డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







