ఆసియన్ మెయిడ్ థీఫ్ అరెస్ట్
- January 10, 2019
కువైట్:క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్‌కి చెందిన 9 మంది అధికారులు, ఓ ఆసియన్ హౌస్ మెయిడ్‌ని నార్త్ వెస్ట్ సులైబిఖత్‌లో అరెస్ట్ చేశారు. ఈమెపై దొంగతనం కేసు గతంలో నమోదైంది. పెట్రోల్ మెన్, తమ విధుల్లో వుండగా సదరు మహిళ అనుమానాస్పదంగా నడుస్తూ కన్పించిందనీ, పోలీసుల్ని చూసి ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆమెని అరెస్ట్ చేశామనీ అధికారులు తెలిపారు. ఆమె వద్దనున్న ఐడీని చెక్ చేయగా, ఆమె గతంలో స్పాన్సరర్ నుంచి గోల్డ్ జ్యుయెలరీని దొంగతనం చేసిన నిందితురాలిగా తేలడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..